హోమ్ / వంటకాలు / బంగాళదుంప ఇగురు

Photo of Aloo curry by Ram Ram at BetterButter
692
2
0.0(0)
0

బంగాళదుంప ఇగురు

Jan-03-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప ఇగురు రెసిపీ గురించి

ఈ కూర పూరిలో కి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళాదుంపలు 3
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి2
  4. అల్లం వెల్లులి పేస్ట్ 1స్పూన్
  5. గరం మసాలా 1స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. పసుపు 1/4స్పూన్
  8. కారం 1స్పూన్
  9. నీళ్లు 1గ్లాస్
  10. నూనె 4స్పూన్లు
  11. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బంగళదుంపలు ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి
  3. ఇప్పుడు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  4. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి మగ్గనివ్వాలి 15 నిమిషాలు
  5. అవి మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసి కలుపుకుని ఇంకో 5 నిమిషాలు మగ్గించాలి
  6. ఇప్పుడు నీళ్లు వేసి ఉడికించాలి దగ్గర పడనివ్వాలి
  7. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర