హోమ్ / వంటకాలు / నువ్వుల లడ్డు తాటి బెల్లముతో

Photo of Nuvvula ladfu with thati bellam by Anitha Rani at BetterButter
1547
2
0.0(0)
0

నువ్వుల లడ్డు తాటి బెల్లముతో

Jan-04-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల లడ్డు తాటి బెల్లముతో రెసిపీ గురించి

తాటి బెల్లము అంటే పిల్లలకు,ఈ తరము వారికి తెలియదు.దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి.రక్త హీనత తగ్గిస్తుంది.పిల్లలకు దేహ పుష్టి కలుగుతుంది. నువ్వులు,తాటిబెల్లము కలిపి చేసే ఉండలు నువ్వుల లడ్డు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. నువ్వులు 250 గ్రా
  2. తాటిబెల్లము 150 గ్రా
  3. కొబ్బరిపొడి 4 చెంచాలు

సూచనలు

  1. నువ్వులు,తాటి బెల్లము తీసుకోవాలి.
  2. నువ్వులు దోరగా వేపుకోవాలి.
  3. తాటి బెల్లము మెత్తగా చేసి పెట్టుకోవాలి.
  4. చల్లారిన నువ్వులు మిక్సీ చిన్న కప్పులో మెత్తగా వేసుకోవాలి.
  5. దంచిన బెల్లము మిక్సీ కి వేసి రెండు కలిపి పెట్టుకోవాలి.
  6. కలిపిన మిశ్రమాన్ని మరల కొద్దీ కొద్దిగా మిక్సీ కి వేసుకోవాలి.
  7. పొడిలో కొబ్బరిపొడి ని కలపాలి.
  8. పొడిని అరచేతిలో తీసుకొని చిన్న ఉండలు కట్టుకోవాలి.
  9. ఈ విధముగా చేసిన ఉండాలే నువ్వుల లడ్డులు.
  10. తాటిబెల్లము తో చేసిన లడ్డులు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర