హోమ్ / వంటకాలు / బొప్పాయి జ్యూస్

Photo of Papaya juice by Anitha Rani at BetterButter
1093
9
0.0(0)
0

బొప్పాయి జ్యూస్

Jan-04-2019
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొప్పాయి జ్యూస్ రెసిపీ గురించి

బొప్పాయి జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంట్లోనే సులభముగా తరారు చేసి పిల్లలకు ఇస్తే ఆరోగ్యముగా ఉంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చల్లటి పానీయం

కావలసినవి సర్వింగ: 4

  1. బొప్పాయి 1 పండుది
  2. పంచదార 1కప్
  3. పుదిన ఆకులు కొద్దిగా
  4. ఐస్ క్యూబ్స్ సరిపడా
  5. యాలకులపొడి1/4టేబుల్ స్పూన్

సూచనలు

  1. బొప్పాయి పండును మంచి నీటి తో బాగా కడిగి పైన ఉన్న చెక్కును తీసుకోవాలి.
  2. చిన్న,చిన్న ముక్కలు చేసుకోవాలి.
  3. మిక్సీ జార్ లో కానీ,జూసెర్ లో బొప్పాయి ముక్కలు,పంచదార,పుదీన ఆకులు వేసి మెత్తగా చేసుకోవాలి.
  4. జ్యూస్ ను వడపోసుకోవాలి. గాజు గ్లాసెస్ వేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని.సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర