హోమ్ / వంటకాలు / Fruit jelly cake

Photo of Fruit jelly cake by Suma Latha at BetterButter
839
13
5.0(0)
0

Fruit jelly cake

Jan-04-2019
Suma Latha
120 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. కావాల్సిన పదార్థాలు
  2. పండ్లు - మీకు అందుబాటులో వున్నవి
  3. ఆపిల్ - 1/2 ముక్క
  4. కమాలపండ్లు - 1/2 ముక్క
  5. ద్రాక్షపండ్లు - 15
  6. దానిమ్మపండు - 1/2 ముక్క
  7. అరటిపండు - 1 చిన్న
  8. కొబ్బరినీళ్లు- 1 1/4 కప్పు
  9. కొబ్బరిపాలు - 1 కప్పు
  10. కమలపండు రసం -1 కప్పు
  11. చెక్కర - తగినంత(24 స్పూన్లు ఒక్కొక భాగానికి 8స్పూన్లు )
  12. అగార్ అగార్ పొడి - 3 స్పూన్స్( మూడు భాగలికి ఒకొక్క బాజిని ఒక స్పూన్)

సూచనలు

  1. ఫ్రూట్ జెల్లీ కేక్ తయారి విధానం
  2. ముందుగా....పండ్లు అన్ని కడగాలి
  3. ఆపిల్ 1/2 ముక్కని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి
  4. అరటిపండు చక్రాలు చేసుకోవాలి
  5. దాన్నిమ్మా 1/2 కప్పు గింజలు
  6. కమలాపండు 1/2పండు ఒకొక్క తోనని 3 మూడు ముక్కలు చేసుకోవాలి
  7. ద్రాక్ష 15 పండ్లు చిన్నవి..ఇష్టమైతే ముక్కలు చేసుకోండి నేను చేయలేదు
  8. పండ్లన్నీ..ఒక.ప్లేట్ లోకి తీసుకోండి...
  9. మొదటి భాగం తయారి ఒక గిన్నెలో 1 1/4 కొబ్బరి నీళ్లు 8 స్పూన్లు పంచార , అగార్ అగార్ పొడి 1 స్పూన్ గిన్నెలోకి తీసుకొని....బాగా కలుపుకోవాలి
  10. ఇప్పుడు స్టౌవ్ మీద ఆ కొబ్బరి నీళ్ల గిన్నె పెట్టి అన్ని కరిగి దగ్గరికి వచ్చేవరకు ఉంచండి
  11. ఇప్పుడు ఇంకో గిన్నెలో ...ఈ కొబ్బరి నీళ్లు ....కొంచం పోసి మూక్కలు వేయాలి ...
  12. ...తరవాత ఆ మొత్తాన్ని ముక్కలు కదలకుండా జాగర్తగా పోసుకోవాలి
  13. 1/4గంట అలా పక్కపెట్టుకోండి... నేను తీసుక్కున కప్పు కింద ఫోటో చూడండి
  14. రెండో భాగం ...ఆ కాళీ అయినా గిన్నె తీసుకొని దాంట్లో కొబ్బరి పాలు 1 కప్పుడు పంచదార 8 స్పూన్లు , ...అగార్ అగార్ పొడి 1 స్పూన్ .. బాగా కలిపి
  15. స్టోవ్ మీద ఆ కొబ్బరి పాలు గిన్నెపెట్టి అన్ని కరిగి దగ్గర కి వచ్చేవరకు ఉంచాలి
  16. మొదటి భాగం ఫోటో పైన ...అలా గట్టిపడిన దానిమీద ...రెండో భాగం కొబ్బరి పాలు ...మెల్లగా పోయాలి
  17. అలా 1/4 గంట ఉంచాలి
  18. మూడో భాగం...ఆ కాళీ గిన్నెలో 1 కప్పు కమలా పండు రసం 8 స్పూన్స్ పంచదార , అగార్ అగార్ పొడి ఒక స్పూన్ ...అన్ని బాగా కలిపి
  19. స్టవ్ వెలిగించి ఆ కమలపండు రసం పెట్టి...అన్ని కరిగి దగ్గర పడేవరకు ఉంచాలి
  20. పైన పెట్టి ఫొటోలోలా రెండో భాగం గట్టి పడినాక ,దాన్ని మీద మూడో భాగం మెల్లగా పోయాలి కింద చూపించిన ఫోటో లా
  21. ఇప్పుడు దాన్ని1/2గంట ఫ్రిడ్జ్ లో పెట్టాలి
  22. 1/2గంట తరువాత చకుతో అలా రౌండ్ గా కోసి 4 పుల్లలు పెట్టాలి
  23. జాగరతగా ఒక ప్లేట్ లోకి ఆ గిన్నెని తిరగేసుకోవాలి
  24. మెల్లగా తిరగేసి గిన్నె మీద కొడితే వస్తుంది...పై చూపించిన ఫోటోలా , తరువాత చాకు తో ముక్కలు కోసుకోవాలి...ఆ పుల్లలు తీసేయండి
  25. అంతే మూడు భాగాల ఫ్రూట్ జెల్లీ కేక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర