హోమ్ / వంటకాలు / చీజ్ బాల్స్

Photo of Crispy cheese balls by Lalitha Kandala at BetterButter
560
4
0.0(0)
0

చీజ్ బాల్స్

Jan-04-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ బాల్స్ రెసిపీ గురించి

చీస్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. దాన్ని బంగాళదుంప తో కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేయిస్తే క్రిస్పీ చీజ్ బాల్స్ రెడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తురిమిన చీజ్ 1 కప్
  2. బంగాళదుంపలు 2
  3. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు కొద్దిగా
  5. రెడ్ చిల్లీ ఫ్లెక్స్ 1 టీ స్పూన్
  6. హెర్బ్స్ కొద్దిగా
  7. కొత్తిమీర 1/4 కప్
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. బంగాళదుంప లు ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి
  2. చల్లారాక మెత్తగా మెదుపుకోవాలి
  3. తురిమిన చీజ్ లో ఉప్పు, చిల్లి ఫ్లెక్స్ , శనగపిండి, బంగాళదుంప పేస్ట్, హెర్బ్స్ , కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  4. చిన్న చిన్న ఉండలు గా చేసుకోవాలి
  5. నూనె వేడి చేసి బాగా కాగిన తరువాత బాల్స్ కొద్ధి కొద్ది గా వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర