పాలక్ రైస్ | SPINACH RICE Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  4th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of SPINACH RICE by Sandhya Rani Vutukuri at BetterButter
పాలక్ రైస్by Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

3

0

పాలక్ రైస్

పాలక్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SPINACH RICE Recipe in Telugu )

 • 1కప్పు ఉడికించిన బాసుమతి అన్నం
 • ఒక కట్ట పాలకూర
 • 2 చెంచాల స్వీట్ కార్న్
 • 3 చెంచాల నెయ్యి
 • 1లవంగం+1 ఇలాయిచి+బే లీఫ్+షాజీరా
 • 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
 • 1/4 చెంచా ఉప్పు
 • 2 పచ్చిమిర్చి

పాలక్ రైస్ | How to make SPINACH RICE Recipe in Telugu

 1. స్వీట్ కార్న్ వేసి అన్నం వండి పెట్టుకోవాలి.
 2. పాలకూర లో ముదురు కాడలు తీసి ఆకులు , మిర్చి,వేడి నీటిలో వేసి పక్కకు పెట్టాలి.(ఉడికించవొద్దు)
 3. 5ని.ల తర్వాత, ఆ పాలకూర వడకట్టి మిక్సీలో మెత్తటి పేస్ట్ చేసి ఉంచాలి.
 4. స్టవ్ పైన మూకుడు పెట్టి, చిన్న మంట పై, నెయ్యి వేసి వరుసగా డ్రై మాసలాలు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసి కలిపి, పాలక్ పేస్ట్ వే సి 5 ని.లి వేయించండి.
 5. ఈ మిశ్రమం నెయ్యి వొదులుతే వేగినట్టు. అవసరమై తే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని, ఉడికిన అన్నం, ఉప్పు బాగా కలిపి క్యారెట్ రైత తో సర్వ్ చేయండి.

నా చిట్కా:

పాలకూర కు ఉప్పు చాలా తక్కువ పడుతుంది.

Reviews for SPINACH RICE Recipe in Telugu (0)