హోమ్ / వంటకాలు / పాలక్ రైస్

Photo of SPINACH RICE by Sandhya Rani Vutukuri at BetterButter
926
8
0.0(0)
1

పాలక్ రైస్

Jan-04-2019
Sandhya Rani Vutukuri
25 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ రైస్ రెసిపీ గురించి

తక్కువ మసాలా ల తో, కొంచెము ఆకుకూరలూ పిల్లల కు పెట్టాలంటే పాలక్ అన్నం ఒక మంచి ఆఫ్షన్. చేయడం తేలిక.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. 1కప్పు ఉడికించిన బాసుమతి అన్నం
  2. ఒక కట్ట పాలకూర
  3. 2 చెంచాల స్వీట్ కార్న్
  4. 3 చెంచాల నెయ్యి
  5. 1లవంగం+1 ఇలాయిచి+బే లీఫ్+షాజీరా
  6. 1 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
  7. 1/4 చెంచా ఉప్పు
  8. 2 పచ్చిమిర్చి

సూచనలు

  1. స్వీట్ కార్న్ వేసి అన్నం వండి పెట్టుకోవాలి.
  2. పాలకూర లో ముదురు కాడలు తీసి ఆకులు , మిర్చి,వేడి నీటిలో వేసి పక్కకు పెట్టాలి.(ఉడికించవొద్దు)
  3. 5ని.ల తర్వాత, ఆ పాలకూర వడకట్టి మిక్సీలో మెత్తటి పేస్ట్ చేసి ఉంచాలి.
  4. స్టవ్ పైన మూకుడు పెట్టి, చిన్న మంట పై, నెయ్యి వేసి వరుసగా డ్రై మాసలాలు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా వేసి కలిపి, పాలక్ పేస్ట్ వే సి 5 ని.లి వేయించండి.
  5. ఈ మిశ్రమం నెయ్యి వొదులుతే వేగినట్టు. అవసరమై తే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని, ఉడికిన అన్నం, ఉప్పు బాగా కలిపి క్యారెట్ రైత తో సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర