హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పులిహోర

Photo of AMLA RICE by Sandhya Rani Vutukuri at BetterButter
462
7
0.0(0)
0

ఉసిరికాయ పులిహోర

Jan-04-2019
Sandhya Rani Vutukuri
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పులిహోర రెసిపీ గురించి

ఇది ఉసిరికాయల సీజన్. పిల్లల కు ఆవకాయలు పెట్టలేము. ఉసిరి తప్పక తినిపించాలి. మా పిల్లలకు ఇలా చేస్తే చాలా ఇష్టం. రుచికి రుచి - ఆరోగ్యానికి ఆరోగ్యం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 3 ఉసిరికాయలు
  2. 1 పెద్ద కప్ ఉడికించిన అన్నం
  3. 3 చెంచాల నూనె
  4. పోపు సామాను
  5. 2 చెంచాల పల్లీలు
  6. హింగ్, మెంతిపిండి చిటికెడు
  7. కరివేపాకు రెమ్మలు 5
  8. చిటికెడు పసుపు

సూచనలు

  1. కప్పు అన్నం ఉడికించి వుంచండి.
  2. 3 ఉసిరికాయలు తీసుకోండి
  3. గింజలు లేకుండా ముక్కలు కట్ చేయండి.
  4. మిక్సీలో ఉసిరి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి..
  5. స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె వేసి,పల్లీలు వేసి వేగాక, పులిహార కు లాగా కరివేపాకు పోపు పెట్టి,హింగ్, మెంతి పిండి వేసి, ఉసిరికాయ పేస్ట్ వేసి 4ని.లు వేయించి, అన్నం వేసి కలపండి.
  6. అద్భుతమైన రుచిగా ఉంటుంది. కీరా/క్యారెట్ రైత తో సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర