హోమ్ / వంటకాలు / నారింజ కారెమెల్ కాండీ.

Photo of Orange caramel candy by Chandrika Marripudi at BetterButter
570
7
0.0(0)
0

నారింజ కారెమెల్ కాండీ.

Jan-04-2019
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నారింజ కారెమెల్ కాండీ. రెసిపీ గురించి

నారింజ పండురసం,పంచదార తో చేసిన కాండీ. పుల్లగా, తియ్యగా బాగుంటాయి.పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. నారింజపండు రసం : 1 కప్
  2. పంచదార : 1 కప్
  3. కార్న్ ఫ్లోర్ : 1 టేబుల్ స్పూన్
  4. కారెమెల్ కోసం
  5. పంచదార : 4 స్పూన్లు
  6. నిమ్మకాయ : 1

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి నారింజ రసం పంచదార వేసి కలుపుతూ ఉడికించాలి
  2. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ లో నారింజ రసం కొద్దిగా వేసి విడిగా కలిపి పెట్టుకోవాలి.
  3. ఉడుకుతున్న పాకంలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ఉడికించాలి
  4. కలిపి పెట్టిన కార్న్ పిండి వేసి కలుపుతూ దగ్గరగా అయేవరకు ఉడికించాలి.
  5. వేరేగిన్నెలో పంంచదార వేడిచేసి కారెమెల్ తయారు చేసుకుని నారింజపాకంలో వేసి కలిపి పాకం బాగా దగ్గరకు అయేవరకు ఉడికించాలి
  6. దాన్ని ఒక పళ్ళెంలో పోసుకుని కాస్త చల్లారాక కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని నచ్చిన ఆకారంలో కాండీలు చేసుకోవాలి
  7. చాక్లెట్ మౌల్డ్స్ ఉంటే దాన్లో పోసుకుని నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర