హోమ్ / వంటకాలు / ట్యూటీ ప్రూటీ పొంగణాలు

Photo of Tooti frooti paniyaram  by Kavitha Perumareddy at BetterButter
366
6
0.0(0)
0

ట్యూటీ ప్రూటీ పొంగణాలు

Jan-04-2019
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ట్యూటీ ప్రూటీ పొంగణాలు రెసిపీ గురించి

మాములు పొంగణాలు అంటేనే పిల్లలకు చాలా ఇష్టం .ఇంకా ఇలాగా ట్యూటి ఫ్రూటీ తో చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. దోసె పిండి ఒక పెద్ద కప్
  2. బెల్లము తురుము చిన్న కప్
  3. ట్యూటి ఫ్రూటీ చిన్న కప్
  4. నెయ్యి 3 స్పూన్స్
  5. సోడాపోడి పావు స్పున్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో దోసెపిండి, బెల్లము,కొద్దిగా నీళ్లు,సగం కప్ ట్యూటి ఫ్రూటి,సోడాపోడి వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.
  2. ఇప్పుడు పోయిమీద పొంగణాలు పెంనం పెట్టి వేడి ఐన తరువాత నెయ్యి రాసి పిండిని వేసుకోవాలి.వాటిమీద మిగిలిన ట్యూటి ఫ్రూటి వేసుకోవాలి .
  3. చిన్న మంటమీద మూతపెట్టి ఉడికించాలి ...తరువాత తిప్పివేసి కొద్దిగా కాలనివ్వాలి. అంతే ట్యూటి ప్రూటి పొంగణాలు రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర