హోమ్ / వంటకాలు / మ్యాగీ

Photo of Maggie by sneha gilla at BetterButter
471
6
0.0(0)
0

మ్యాగీ

Jan-04-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మ్యాగీ రెసిపీ గురించి

మ్యాగీ అంటే పిల్లలు చాల ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • ఉడికించాలి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. మ్యాగీ 2 ప్యాకెట్స్ 10rs వి
  2. మ్యాగీ మసాలా (మ్యాగీప్యాకెట్స్ లో వస్తుంది)
  3. ఆయిల్ 2 స్పూన్స్
  4. క్యారెట్ 2
  5. ఆనియన్ 1
  6. కొత్తిమీర కొద్దిగా
  7. టమాటో సాస్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మ్యాగీని ఉడికించి వార్చి పెట్టుకోవాలి.
  2. క్యారెట్,ఆనియన్ ముఉక్కాలు చేసి పెట్టుకోండి.
  3. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక క్యారెట్,ఆనియన్ ముక్కలు వేయాలి.
  4. అవి వేగాక టమాటో సాస్,ఉడికించి పెట్టుకున్న మ్యాగీ,మసాలా కూడా వేసి కలిపి చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర