హోమ్ / వంటకాలు / పాస్తా పకోడ(మాక్రోని)

Photo of Pasta (macroni)pakoda by Divya Konduri at BetterButter
487
4
0.0(0)
0

పాస్తా పకోడ(మాక్రోని)

Jan-04-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాస్తా పకోడ(మాక్రోని) రెసిపీ గురించి

పిల్లలు పాస్తా ఇష్టం పడతారు..కొత్తగా పకోడిట్రై చేసాను..గ్రీన్ చట్నీ తో క్రిస్పీ చీజి గా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాస్తా 160గ్రాములు
  2. స్వీటు కార్న్ ఒక కప్పు
  3. బటర్ 20గ్రాములు
  4. ఫ్లోర్ (మైద)అర కప్పు
  5. చీజ్ 20గ్రాములు
  6. ఉప్పు అర స్పూను
  7. పాలు 11/2కప్పు
  8. హెర్బ్స్ మిక్స్ అర స్పూను
  9. మిరియాల పోడి అర స్పూను
  10. నూనె తగినంత
  11. బ్రైడ్ గ్రామ్స్ ఒక కప్పు

సూచనలు

  1. ఒక గిన్నె లో నీళ్ళు పోసి ఉప్పు.నూనె చెంచ వేసి
  2. మరిగాక మాక్రోని వేసి ఉడికించాలి..ఉడికాక నీళ్ళు వంచేయాలి
  3. బాండీ పెట్టి బటర్ వేసి కరిగాక మైద పిండి వేసి వేగించాలి
  4. తరువాత పాలు పోసి ఉండలు కట్టకుండా కలపాలి
  5. స్వీటు కార్న్ వేసి కలపాలి
  6. ఉడికించి పెట్టిన మాక్రోని వేసి కలపాలి
  7. ఉప్పు.మిరియాల పోడి.హేర్బ్స్ పోడి వేసి బాగా కలిపి దగ్గర పడేంతవరకు కదపాలి
  8. ఒక పళ్ళానికి బటర్ రాసి
  9. పళ్ళెంలో పోసి సమానంగా వత్తాలి
  10. గంట ఫ్రీడ్జ్ లో పెట్టాలి ..తరువాత ముక్కలు గా కోయాలి
  11. ముక్కలు కోసి
  12. వాటిని కార్న్ ప్లోర్ లో అద్ది బ్రైడ్ గ్రామ్స్ అద్ది నూనెలో వేయాలి
  13. గోల్డ్ కలర్ వచ్చేలావేగించి టిష్యుపేపర్ లో తీయాలి పుదీన పచ్చడి తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర