హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ రోల్స్

Photo of DRY fruit rolls by Aparna Reddy at BetterButter
559
4
0.0(0)
0

డ్రై ఫ్రూట్ రోల్స్

Jan-04-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ రోల్స్ రెసిపీ గురించి

డ్రై ఫ్రూట్ తో చేసుకునే స్వీట్.పిల్లలు ఇష్టముగా తింటారు.తక్కువ సమయములో ఎక్కువ శక్తి ని ఇస్తుంది.స్కూల్ కు బాక్స్ కు సాయంత్రం తినడానికి బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కార్జురము 3/4కప్స్
  2. అంజీర్3/4కప్
  3. వాలనట్స్1/4కప్
  4. జీడిపప్పు1/4కప్
  5. బాదం1/4కప్
  6. నెయ్యి1స్పూన్
  7. పిస్తా3స్పూన్స్ తరిగినవి
  8. యాలకులపొడి 1టేబుల్ స్పూన్

సూచనలు

  1. డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఖర్జురాలు గింజలు తీసి చిన్న ముక్కలు చేసు కోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ దోరగా వేపుకోవాలి.
  4. వేపిన తరువాత ఒక బేసిన్ లోకి తీసుకోవాలి.చేతికి నెయ్యి రాసుకొని మిశ్రమము అంత దగ్గరకు చేసుకోవాలి.
  5. మిశ్రమాన్ని సిలెండర్ ఆకారం లో రెండు చేతులతో చేసుకోవాలి
  6. అల్యూమినియం పాయల్ తీసికొని పాక్ చేసి ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
  7. గంట తరువాత ఫ్రిడ్జ్ లోనుంచి తీసి 1 ఇంచ్ ముక్కలు చేసుకోవాలి.
  8. డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర