హోమ్ / వంటకాలు / మరమరాలు వెల్లులి కారం

Photo of Puffed rice garlic kaaram by Sree Sadhu at BetterButter
450
3
0.0(0)
0

మరమరాలు వెల్లులి కారం

Jan-04-2019
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మరమరాలు వెల్లులి కారం రెసిపీ గురించి

ఇది పిల్లలు ఇంటికి రాగానే ఇస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మరమరాలు 3 కప్పులు
  2. వెల్లులిపాయ పేస్ట్ 1 చెంచా
  3. జీలకర్ర పొడి 1/2 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. పుట్నాలు 4 చెంచాలు
  7. పల్లీలు 2 చెంచాలు
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. నూనె 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి
  2. వేడి అయ్యిన తరువాత అందులో వెల్లులి పేస్ట్ ,ఉప్పు, జీలకర్ర పొడి, కారం, కరివేపాకు వేసి వేయించాలి
  3. అందులో పుట్నాలు, పల్లీలు వేసి వేయించాలి
  4. అందులో మురమరాలు వేసి వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర