హోమ్ / వంటకాలు / పెనీలు

Photo of Penilu by Sree Sadhu at BetterButter
4343
3
0.0(0)
0

పెనీలు

Jan-04-2019
Sree Sadhu
3 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెనీలు రెసిపీ గురించి

పిల్లలు పాలు డ్రై ఫ్రూట్ నచ్చని వాళ్లు ఇలా ట్రై చేస్తే కచ్చితగా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. పెనీలు 1 చుట్ట
  2. పాలు 2 కప్పులు
  3. జీడిపప్పు పొడి 1/2 చెంచా
  4. వాల్నట్ పొడి 1/2 చెంచా
  5. బాదాం 1/2 చెంచా
  6. పంచదార 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకుని మరిగించుకోవాలి
  2. అందులో కాజు, బాదాం ,వాల్నట్ పొడి వేసుకుని మరి కొద్దీ సేపు మరిగించాలి
  3. అందులో పంచదార వేసి కరగనివ్వాలి
  4. ఇప్పుడు ఆ వేడి పాలని పెనిలో వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర