హోమ్ / వంటకాలు / మ్యాగీ ఆమ్లెట్ రోల్

Photo of maggi omlet roll  by Kavitha Perumareddy at BetterButter
754
4
0.0(0)
0

మ్యాగీ ఆమ్లెట్ రోల్

Jan-04-2019
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మ్యాగీ ఆమ్లెట్ రోల్ రెసిపీ గురించి

ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు .గుడ్లు తినని పిల్లలకు ఇలా కొంచెం వెరైటీగా చేసిపెడితే తింటారు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కోడి గుడ్లు 3
  2. మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ 1
  3. ఉప్పు తగినంత
  4. కారం పావు స్పున్
  5. పచ్చిమిర్చి 2
  6. ఉల్లిపాయ 1
  7. నూనె 2 స్పూన్స్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. టమాటా సాస్ 2 స్పూన్స్
  10. మాయో నైజ్ సాస్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మ్యాగీ ఉడికించి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి ,ఉప్పు,కారం,సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పోయిమీద పెనం పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి ఐన తరువాత కలుపుకున్న గుడ్ల మిశ్రమం వేసుకోవాలి .చిన్న మంటమీద ఉడకనివ్వాలి. రెండువైపులా కాల్చుకోవాలి ...
  4. ఇప్పుడు తయారు ఐన ఆమ్లెట్ మీద మ్యాగీ వేసుకోవాలి .
  5. కొత్తిమీర కూడా చల్లుకోవాలి ...తరువాత రోల్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి.
  6. ఇప్పుడు ఈ ఆమ్లెట్ రోల్ ని చిన్నముక్కలుగా కట్ చేసుకొని ...పైన టమాటా సాస్...మయోనైజ్ సాస్ తో అలంకరించాలి ...కొత్తిమీర తరుగు చల్లుకోవాలి ...
  7. వేడి వేడిగా అందివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర