హోమ్ / వంటకాలు / రాజగిర లడ్డు

Photo of Rajgira ladoo by Sree Sadhu at BetterButter
2497
4
0.0(0)
0

రాజగిర లడ్డు

Jan-04-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజగిర లడ్డు రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్న లడ్డులు చేయలేక పోతున్నారా అయ్యితే ఈ ఈజీ లడ్డూ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇది చాలా తేలికగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. రాజగిర 2 కప్పులు
  2. బెల్లం 2 కప్పులు
  3. ఇలాచీ 1 చెంచా
  4. నెయ్యి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో రాజగిర గింజలు వేసుకోవాలి
  2. వాటిని పాప్ కార్న్ లాగా అయ్యే వరకు వేయించాలి
  3. దానిని పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు బెల్లం తురిమి ఒక బాండిలో వేసి స్టవ్ మీద పెట్టి కరిగనివ్వాలి దానిని ఉండ పాకం రానివ్వాలి
  5. అందులో కొద్దిగా ఇలాచీ మరియు రాజగిర వేసుకోవాలి
  6. బాగా కలుపుకుని చేతికి నెయ్యి రాసి నున్నగా అయ్యే ఉండ లాగా చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర