హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Ram Ram at BetterButter
1266
2
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Jan-04-2019
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

అన్నం సిద్ధంగా ఉంటే పులిహోర చాలా సులభంగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం 1 కప్పు
  2. పసుపు 1 స్పూన్లు
  3. ఉప్పు సరిపడా
  4. ఆవాలు 1స్పూన్
  5. జీలకర్ర 1/2స్పూన్
  6. మినపప్పు 3 స్పూన్లు
  7. శనగపప్పు 3 స్పూన్లు
  8. పచ్చి మిర్చి 7
  9. ఎండుమిర్చి
  10. కరివేపాకు కొద్దిగా
  11. పల్లీలు 1/4కప్పు
  12. నిమ్మకాయల 2
  13. నూనె 5స్పూన్లు

సూచనలు

  1. ముందుగా అన్నం వండి సిద్ధం చేసుకోవాలి ఒక పళ్లెం లో అన్నం ఆరబోసుకోవాలి
  2. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి
  3. నూనె వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఎండు మిర్చి కరివేపాకు వేరుశనగ గుళ్ళు వేసి వేయించి పసుపు కూడా వేసుకోవాలి
  4. అన్నంలో ఈ వేయించిన తాలింపు వేసి అంతా బాగా కలుపుకుని ఉప్పు మరియు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర