రవ్వ కేసరి | Ravva kesari Recipe in Telugu

ద్వారా Ram Ram  |  4th Jan 2019  |  
2 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Ravva kesari by Ram Ram at BetterButter
రవ్వ కేసరిby Ram Ram
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

22

1

రవ్వ కేసరి వంటకం

రవ్వ కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ravva kesari Recipe in Telugu )

 • బొంబాయి రవ్వ 1 గ్లాస్
 • నీళ్లు 3 గ్లాసులు
 • పంచదార 1 1/2గ్లాస్
 • యాలుకలు4
 • కిస్మిస్ 10
 • జీడిపప్పు 10
 • నెయ్యి 1/4 గ్లాస్

రవ్వ కేసరి | How to make Ravva kesari Recipe in Telugu

 1. రవ్వని ముందుగా నెయ్యి లో వేయించాలి ముదురు రంగు రానివ్వకూడదు
 2. ఇప్పుడు దానిలోనే పంచదార వేసి నీళ్లు కూడా వేసి వుండలేకుండా కలుపుతూ ఉండాలి
 3. దగ్గర పడ్డాక యలుకపొడి వేసి కలుపుకోవాలి
 4. ఇప్పుడు పాన్ పెట్టి నెయ్యి వేసి కిస్ మిస్ జీడిపప్పు వేయించుకోవాలి వాటిని కూడా ఉడికించిన రవ్వలో వేసుకోవాలి

Reviews for Ravva kesari Recipe in Telugu (1)

Raja Sekhar6 months ago

panchadhara antha vesthe sweet over avuthundhi.nenu try chesanu
జవాబు వ్రాయండి