హోమ్ / వంటకాలు / అరటికాయ బజ్జిలు

Photo of Raw banana bhajji by Annapurna jinkala at BetterButter
624
3
0.0(0)
0

అరటికాయ బజ్జిలు

Jan-04-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బజ్జిలు రెసిపీ గురించి

స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు పెద్దలు టీ టైం స్నాక్ గా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. అరటికాయ ఒకటి
  2. శనగ పిండి ఒక కప్
  3. బియ్యంపిండి 4 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. కారం ఒక స్పూన్
  6. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  7. వాము హాఫ్ స్పూన్
  8. ధనియాలపొడి
  9. పసుపు చిటికెడు
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  11. వంటసోడా చిటికెడు

సూచనలు

  1. ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి బియ్యంపిండి ఉప్పు కారం ధనియాలపొడి అల్లంవెల్లుల్లి పేస్ట్ వాము పసుపు వంటసోడా అన్ని కలిపి
  2. 2 స్పూన్ల వేడి నూనె వేసి కలిపి తగినన్ని నీరు వేసి జారుగా కలుపుకోవాలి
  3. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి
  4. అరటికాయ చెక్కు తీసి క్రాస్ గాడైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి
  5. నూనే కాగాక అరటికాయ ముక్కల్ని పిండి లో అద్ది నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  6. అరటికాయ బజ్జిలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర