హోమ్ / వంటకాలు / బీట్రూట్ కట్లెట్

Photo of Beetroot cutlet by Vasuki Pasupuleti at BetterButter
454
3
0.0(0)
0

బీట్రూట్ కట్లెట్

Jan-04-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ కట్లెట్ రెసిపీ గురించి

పావుకిలో బీట్రూట్ తీసుకొని తురుముమోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పావుకిలో బీట్రూట్
  2. 4 ఉల్లాగడ్డలు
  3. 3 ఉల్లిపాయలు
  4. అల్లం ముక్క
  5. పొదిన 3 రెమ్మలు
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. పసుపు చిటికెడు
  8. ఉప్పు సరిపడే
  9. నూనె వేపను
  10. పచ్చిమిరపకాయలు 1
  11. గరం మసాలా అరా చెంచా
  12. కార్న్ పిండి 3 చెంచాలు
  13. బ్రెడ్ కరుమ్స్ 6 చెంచాలు
  14. పచ్చిబాటని 5 చెంచాలు
  15. నిమ్మరసం 2 చెంచాలు

సూచనలు

  1. ఇలాగ బీట్రూట్ ఉల్లాగడ్డలు ఉల్లిపాయలు అల్లం గరం మసాలా మిరపకాయ ఉప్పు పసిబిబాటని
  2. పచ్చిబాటనిలు పచ్చిమిరపకాయలు నిమ్మరసం పొదిన వేసి బాగా మిక్సక్సీకి వెయ్యాలి
  3. బాండీల్లో నూనె పోసి ఉల్లిపాయలు కరేపకు వేసి బాగా వేపాలి
  4. తరువాత మిక్సక్సీకి వేసిన ముద్ద ని వేడి బాగా కలపాలి
  5. మెత్తగా చేసిన ఉల్లాగడ్డలు ను వేసి బాగా కలపాలి ఉప్పు వేసి పసుపు గరం మసాలా వేసి బాగా కలపాలి
  6. తరువాత బీట్రూట్ వేసి బాగా కలపాలి
  7. అందులో కార్న్ పిండి కొంచం బ్రెడ్ కరుమ్స్ వేసి బాగా కలపాలి
  8. కలిపి తరువాత సిద్ధముగా ఉన్న కట్లెట్ మిశ్రమ్మము
  9. చేతికి నూనె రాసి బీట్రూట్ కట్లెట్ పదార్ధాన్ని ముద్దగా చేసి వత్తాలి
  10. ఇలాగ
  11. సిద్ధముగా
  12. పెనుము మీద నూనె వేసి బాగా వేపాలి
  13. రుచికరమైన బీట్రూట్ కట్లెట్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర