ఢోకలా | khaman Dhokla. Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  4th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of khaman Dhokla. by Shobha.. Vrudhulla at BetterButter
ఢోకలాby Shobha.. Vrudhulla
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

7

0

ఢోకలా వంటకం

ఢోకలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make khaman Dhokla. Recipe in Telugu )

 • శనగ పిండి 2 కప్పులు
 • గోధుమ నూక 2 చంచాలు
 • సోడా అర చెంచా
 • పంచదార 1 చెంచా
 • ఉప్పు తగినంత
 • పెరుగు అర కప్పుడు
 • పసుపు అర చంచాడు
 • నూనె 3 చంచాలు
 • నిమ్మకాయ రసం 2 చంచాలు
 • నీళ్లు తగినన్ని
 • పోపుకి సామాన్లు....
 • ఆవాలు ఒక చెంచా
 • పచ్చిమిర్చి 5 నిలువుగా తరిగి ఉంచుకోవాలి
 • పంచదార 1 చంచ లేజ్ 2 చంచాలు కవలసినట్టుగా తీపి
 • నీళ్లు ఒక గ్లాసుకొబ్బరి తురుము 2 చంచాలు
 • కొత్తిమీర కొంచెం టాపింగ్ కోసం

ఢోకలా | How to make khaman Dhokla. Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి,నూక,సోడా,పంచదార,పసుపు వేసి ఒకసారి కలిపాకా అప్పుడు పెరుగు ,నిమ్మ రసం వేసి మరో సారి బాగా కలియపెట్టి అప్పుడు నూనె వేసిబాగా కలపాలి
 2. బాగా కలపటం వల్ల ముద్ద బాగా స్మూత్ గా అయి కాస్త మెరుపులా వస్తుంది.
 3. దాన్ని అలా 10 to 15 mnts వరకు మూత పెట్టి ఉంచాలి
 4. ఈ లోపు స్టవ్ మీద ఢోకాల గిన్నీ పెట్టి నీళ్లు పోసిస్టవే కి సిమ్ లో పెట్టి ఉంచండి.అప్పుడు ఢోకాల ప్లేట్స్ కి బాగా నూనె రాసి తయారుగా ఉంచుకోండి.
 5. ఇప్పుడు 15 తరువాత యి ముద్ద మరో సారి కలిపి అందులో సోడా వేసికొంచెం నీళ్లుపోయండి.వెంటనే కలపటం మొదలు పెట్టాలి.కలుపు తుండగా పొంగుతూ ఉంటుంది.పొంగు పోయే వరకు కూడా కలప కూడదు దానివల్ల డోక్లా పొంగదు.
 6. వెంటనే ఈ ముద్దని ప్లేట్స్ లోకి పోసి కాస్త వెలితిగా గిన్నెలో పెట్టి మూత పెట్టి 10 mnts వరకు స్టీమ్ మిద ఉడికించాలి.
 7. ఇప్పుడు టూత్పిక్ పెట్టి ఉడికిందో లేదో చూడాలి.ఉడికితే దించి చల్లార్చి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి..
 8. నేను బౌల్స్ లోని మరియు కేక్ టీన్ లోని వేడి చేసాను మంచి షేప్ వస్తుందని
 9. ఇప్పుడు కట్ చేసాక పోపు వేయాలి.పోపు నూనెలో ఆవాలు వేసి వేగాక మిర్చి వేసి వేగనిచేక అందులో నీళ్లు పోసి పంచదార. వేయాలి.బాగా మరిగకా ఆ నీలకని పోపు కలిపి ఢోకాల మీద బాగా వేయాలి అంత కవర్ చేస్తూ.
 10. ఆఖరికి వాటిమీద కొబ్బరి తురుము వేసి కొత్తిమీర వేసి తింటే చాలా బాగుంటుంది
 11. అంటే ఏంటో రుచి అయిన గుజరాతీ ఢోకాల రెడి.గ్రీన్ చుటనీ తో తింటే చాలా బాగుంటుంది.
 12. కొబ్బరి తురుము పచ్చిది అయిన ఎండు ది అయిన పర్వాలేదు.

నా చిట్కా:

పిండి అంత కలిపాక వంట నూనె ఖచ్చితంగా వేయండి అప్పుడే గుల్లగా స్పాంజ్ ల వస్తాయి.

Reviews for khaman Dhokla. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo