హోమ్ / వంటకాలు / ముల్టి గ్రైన్ కుకీస్

Photo of Multi grain cookies by మొహనకుమారి jinkala at BetterButter
154
1
0.0(0)
0

ముల్టి గ్రైన్ కుకీస్

Jan-04-2019
మొహనకుమారి jinkala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్టి గ్రైన్ కుకీస్ రెసిపీ గురించి

పిల్లలకి స్కూల్ కి లంచ్ బాక్స్ తో పాటు స్నాక్స్ గా ఇస్తే హ్యాపీ గా తీసుకెళ్తారు

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ముల్టిగ్రైన్ పిండి 2 కప్స్
  2. చెక్కర ఒక కప్
  3. పల్లీలు పొడి సగం కప్
  4. ఆకుపచ్చ ఎరుపు రంగులు కొద్దిగా
  5. పాలపొడి 2 స్పూన్లు
  6. నెయ్యి 4 స్పూన్లు
  7. బేకింగ్ పొడి ఒక స్పూన్
  8. వంటసోడా కొద్దిగా
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. పాలు ఒక గ్లాస్
  11. చెర్రీస్ కొద్దిగా

సూచనలు

  1. ఒక గిన్నీ లో ముల్టిగ్రైన్ పిండి , పల్లిపొడి,చెక్కర పొడి, పాలపొడి ,బేకింగ్ పోడి,సోడా ,వేడి చేసిన నెయ్యి వేసి కలిపి
  2. తగినన్ని పాలు వేసి చపాతీ ముద్దలా కలపాలి
  3. చిన్న ఉండలు చేసుకోవాలి
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక
  5. ఉండాలని చాకు తీసుకొని పైన ప్లస్ లా కట్ చేసి నూనె లో వేసి సిమ్ లో వేయించి
  6. పైన చెర్రీస్ అద్దుకోవాలి
  7. ఎలా ఉన్నాయి కుకీస్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర