హోమ్ / వంటకాలు / గోధుమలు తో చేసిన మాకరోని పాస్తా

Photo of Wheat macaroni pasta by Shobha.. Vrudhulla at BetterButter
663
2
0.0(0)
1

గోధుమలు తో చేసిన మాకరోని పాస్తా

Jan-04-2019
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమలు తో చేసిన మాకరోని పాస్తా రెసిపీ గురించి

యిది చాలా ఇష్టముగా తినే ఐటమ్ .బలమయిన ఆహారం కూడా.యిది గోధుమలతో చేసినది.మరియు ఇందులో కూరలు.చీజ్.. బట్టర్..యింకా పాకు కూడా ఉండటం వల్ల చాలా మంచి ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఇటాలియన్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మెక్రోని 2 కప్పులు ఉడికించి పెట్టుకోవాలి
  2. శిమ్లా మిర్చి..1
  3. కేరేట్ 1
  4. ఉల్లిపాయ1
  5. బ్రోక్రోలి 6 ముక్కలు
  6. చీజ్ స్లయిసెస్ 4
  7. బట్టర్ 5 చంచాలు
  8. మిక్స్డ్ హెర్బ్స్ తగినంత లేక 2 చంచాలు
  9. మిరియాల పొడి 1 చంచాడు
  10. చిల్లీ ఫ్లెక్స్ 1 చెంచా
  11. పాలు 1గ్లాస్ పెద్దది
  12. మైదా 3 చంచాలు

సూచనలు

  1. ముందుగా మాకరోని ని నీళ్ళల్లో వేసి ఉప్పు మరియు కాస్త నూనె వేసి ఉడికించి వార్చి తరువాత చల్లని నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవలెను
  2. తరువాత మూకుడు పెట్టి బట్టర్ వేసి వేడి అయ్యాక అందులో తరిగి ఉంచిన కూరలు వేసివేయించి తీసి పక్కన పెట్టుకోవలెను.ఎక్కువగా వేయించకూడదు
  3. ఇప్పుడు అదే మూకుడులో మళ్ళీ మరో మూడు చంచాలు బట్టర్ వేసి వేడి అయ్యాక అందులో మైదా వేసి వేయించాలి పచ్చి వాసన పోయి చక్కగా కాస్త కలర్ మరేదకా
  4. ఇప్పుడు అందులో పాలు పోసి బాగా ఉండలు లేకుండా కలపాలి.అలా కలిపాక అందులో చీజ్ స్లయిసెస్ వేసిబాగా కలిపి ఇప్పుడు అందులో ఉప్పు,మిక్డ్ హెర్బ్స్,మిరియాల పొడి వేడి బాగా కలిపి అందులో వేయించిన కూరలు వేయవలెను.
  5. మైదా వేగాక బాగా అన్ని కలిసిన తరువాత విటిలి ఉడికించిన మెక్రోని ని వేసి 2 నిమిషాలు ఉదకనివ్వాలి.ఉడికి అది బాగా దగ్గర పడుతుంది.
  6. దగ్గర పడిన తరువాత దించి ప్లాటింగ్ చేయటమే . అప్పుడు మళ్ళీ అందులో మిక్స్డ్ హెర్బ్స్,.బ్లాక్ పెప్పర్ పొడి,చిల్లి ఫ్లెక్స్,మరియు వేయించి ఉంచిన కూరలు వేసి అలంకరించుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది
  7. అంతే ఏంటి రుచి కరమైన మాకరోని తయారు.వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర