హోమ్ / వంటకాలు / బీట్రూట్ గోధుమపిండి రవ్వ బిస్కట్స్

Photo of Beetroot atta sujiravva sweet biscuits by Annapurna jinkala at BetterButter
436
2
0.0(0)
1

బీట్రూట్ గోధుమపిండి రవ్వ బిస్కట్స్

Jan-04-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ గోధుమపిండి రవ్వ బిస్కట్స్ రెసిపీ గురించి

హెల్త్య్ బిస్కెట్స్ పిల్లలు పెద్దలు టీ టైం స్నాక్స్ గా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి 2 కప్పులు
  2. ఉప్మారవ్వ సగం కప్
  3. బీట్రూట్ రసం టీ గ్లాస్
  4. చెక్కర ఒక కప్
  5. యాలకులపొడి ఒక స్పూన్
  6. రెడ్ టూటి ఫ్రూటి 5 స్పూన్లు
  7. బేకింగ్ పొడి ఒక స్పూన్
  8. వంట సోడా చిటికెడు
  9. డాల్డా 3 స్పూన్లు
  10. నూనె వేయించడానికి సరిపడా
  11. ఉప్పు ఒక చిటికెడు

సూచనలు

  1. ఒక బౌల్ లో గోధుమపిండి,ఉప్మా రవ్వ ,చెక్కరపొడి ,యాలకులపొడి ఉప్పు బేకింగ్ పొడి వంట సోడా టూటిఫ్రూటి వేసి
  2. డాల్డా వేడి చేసి వేసి కలిపి
  3. బీట్రూట్ రసం వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి
  4. 2o నిమిషాలు పక్కన పెట్టి చపాతీలా మందంగా వత్తి గుండ్రమ్ గా కట్ చేసి
  5. స్టవ్ పైన బాండీ పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి కాగాక
  6. చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేసి సిమ్ లో వేయించాలి అంతే బిస్కట్స్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర