హోమ్ / వంటకాలు / సజ్జపిండి రిబ్బన్ మురుకులు

Photo of Bajra ribbon murukulu by Annapurna jinkala at BetterButter
538
2
0.0(0)
0

సజ్జపిండి రిబ్బన్ మురుకులు

Jan-04-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జపిండి రిబ్బన్ మురుకులు రెసిపీ గురించి

రిబ్బన్స్ కరకరలాడుతూ ఉంటే పిల్లలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. సజ్జపిండి 2 కప్పులు
  2. బెల్లం ఒక కప్
  3. ఉప్పు చిటికెడు
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. నీరు తగినన్ని
  6. యాలకులపొడి

సూచనలు

  1. స్టవ్ పైన గిన్నీ పెట్టి బెల్లం పొడి 5స్పూన్లు నీరు వేసి బెల్లం కరిగించాలి
  2. కరిగినాక ఉప్పు వేసి వడగట్టి యాలకులపొడి సజ్జపిండి వేసి బాగా కలపాలి కొంచెం నెయ్యి వేసి కలిపి
  3. మురుకులు గొట్టం లో నూనె రాసి పిండి పెట్టి
  4. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక
  5. మురుకులు గొట్టం బాండీ పైన పెట్టి చుడుతూ ఉంటే నూనె లో రిబ్బన్ మురుకులు పడతాయి కాగాక పక్కకు తీసి మళ్ళీ వేసి అన్ని కాల్చుకోవాలి
  6. రెడి అయిన సజ్జ రిబ్బన్ మురుకులు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర