హోమ్ / వంటకాలు / మెంతికూర పాలకూర పరోటా

Photo of Fenugreek and spinach leaves paratha by Lalitha Kandala at BetterButter
561
4
0.0(0)
0

మెంతికూర పాలకూర పరోటా

Jan-04-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర పాలకూర పరోటా రెసిపీ గురించి

మెంతికూర , పాలకూరఆరోగ్యానికి మంచిది. ఆకు కూరలు తినని పిల్లలకు పరోటా ల్లో మెంతి ఆకుని, పాలకూరని కలిపి పెడితే రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 2 కప్స్
  2. మెంతికూర 1 కప్
  3. పాలకూర 1 కప్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. కారం 1/2 టేబుల్ స్పూన్
  6. వాము 1 టేబుల్ స్పూన్
  7. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  8. నెయ్యి లేదా వెన్న కాల్చటానికి
  9. పెరుగు పిండి కలుపుకోవటానికి సరిపడా

సూచనలు

  1. మెంతికూర ను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
  2. పాలకూర కూడా బాగా కడిగి తరగాలి
  3. గోధుమపిండి లోపాలకూర తరుగు, మెంతికూర, ఉప్పు, కారం, వాము, గరం మసాలా అన్ని వేసి బాగా కలిపి పెరుగు కూడా వేసి మెత్తగా చపాతీ పిండిలా కలపాలి
  4. మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కనపెట్టాలి
  5. మళ్ళీ పిండిని బాగా మద్దించి చపాతీలు లాగా ఒత్తుకోవాలి
  6. పెనం వేడి చేసి ఒత్తుకున్న చపాతీ లు ఒక్కటీ గా వేసి నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర