హోమ్ / వంటకాలు / నువ్వుల బెల్లం ఉండలు

Photo of Sesame jaggery balls by Sree Sadhu at BetterButter
515
2
0.0(0)
0

నువ్వుల బెల్లం ఉండలు

Jan-05-2019
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల బెల్లం ఉండలు రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు ఐరన్ ఎక్కువ ఉన్న లడ్డులు పిల్లలికి పెడితే చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. నువ్వులు 2 కప్పులు
  2. బెల్లం 1 1/2 కప్పులు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద కడాయి అందులో అందులో నువ్వులు వేసి వేయించాలి
  2. వేయించిన దానిని చల్లారనివ్వాలి
  3. ఇప్పుడు ఒక రోట్లో బెల్లం ,నువ్వులు వేసి దంచుకోవాలి
  4. ఇప్పుడు చేతికి నెయ్యి రాసి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర