హోమ్ / వంటకాలు / బెల్లం సునుండలు

Photo of jaggery urad laddu  by Sree Sadhu at BetterButter
352
2
0.0(0)
0

బెల్లం సునుండలు

Jan-05-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం సునుండలు రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మినపప్పు 1 కప్
  2. బెల్లం 1 కప్
  3. నెయ్యి అర కప్పు

సూచనలు

  1. పొయ్యి వెలిగించి మినపప్పు ఒక బాణిలో తీసుకుని చిన్న మంటపై దోరగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి
  2. బెల్లం తురిమి లేదా కచ్చా పచ్చి గా దంచి ఉంచుకోండి.
  3. మినపప్పు వేసి మెత్తగా పొడి చేసుకోండి. 
  4. అందులొనే బెల్లం తురుము కూడ వేసి తిప్పండి. మినపప్పు, బెల్లం బాగ కలిసిపోతాయి.
  5. ఒక వెడల్పాటి గిన్నెలోకి ఈ మిశ్రమాని తీసుకుని కరిగించిన గోరువెచ్చని నెయ్యి వేసి బాగ కలిపి సున్నుండలు చుట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర