హోమ్ / వంటకాలు / స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్

Photo of Eggless strawberry icecream by Lalitha Kandala at BetterButter
522
4
0.0(0)
0

స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్

Jan-05-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్ రెసిపీ గురించి

Icecream నచ్చని పిల్లలు ఉండరు. వాళ్ళకి నచ్చిన flavours తో ఫ్రెష్ గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రిస్ లో ఉండే సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తక్కువ పదార్ధాలతో ఇంట్లో నే ఐస్క్రీమ్ చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • గడ్డకట్టేంత చల్లగా
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్స్ చిక్కటి పాలు
  2. 1 కప్ క్రీమ్
  3. 1 కప్ పంచదార
  4. 1 కప్ స్ట్రాబెర్రిస్

సూచనలు

  1. పాలు, క్రీమ్, పంచదార, స్ట్రాబెర్రిస్ అన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి
  2. ఒక గాజు బాక్స్ లో వేసి ఫ్రీజర్ లో 4 లేదా 5 గంటలు ఉంచాలి
  3. తరువాత బయటకు తీసి రూమ్ టెంపరేచర్ లో కాసేపు ఉంచాలి
  4. మళ్ళీ మిక్సీలో వేసి తిప్పి గాజు బాక్స్ లో పెట్టి మూత పెట్టి మళ్ళీ ఫ్రీజర్ లో పెట్టి 6 లేదా 8 గంటలు ఉంచాలి
  5. సర్వ్ చేసుకునే ముందు బయటకు తీసి పైన స్ట్రాబెర్రీ ముక్కలు వేసి బాగా ప్రెస్ చేసి చల్లగా తినటమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర