హోమ్ / వంటకాలు / ఫ్రెంచ్ ఫ్రైస్ (baked)

Photo of Baked french fries by Aparna Reddy at BetterButter
487
6
0.0(0)
0

ఫ్రెంచ్ ఫ్రైస్ (baked)

Jan-05-2019
Aparna Reddy
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రెంచ్ ఫ్రైస్ (baked) రెసిపీ గురించి

ఓవెన్ లో ఈసీ గా చేసుకోవచ్చు.పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.డీప్ ఫ్రై కాకుండా బెక్ చేయడము వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 పెద్ద సైజు అలుగడ్డల
  2. 2 చెంచాల నూనె
  3. 1 చెంచా మిరపపొడి
  4. 1 చెంచా ఉప్పు
  5. బేకింగ్ ట్రే

సూచనలు

  1. ముందుగా అలుగడ్డలు బాగా కడిగి తొక్క తీసిఉంచుకోవాలి .
  2. 1/4 ఇంచ్ సైజ్ మందముతో పొడుగుగా కట్చేసుకోవాలి
  3. కట్ చేసిన ఆలు ముక్కలను చల్లని నీటితో వేసుకొని 20 నిమిషములు ఉంచుకోవాలి
  4. ఇప్పుడు నీళ్ల లో నుండి తీసి ఒక టవల్ పైనవేసి తడిలేకుండా బాగా తుడచుకోవాలి.
  5. 1 చెంచా నూనెవేసి అలుముక్కలను అనగా ఫ్రైస్ ను బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకొని బాగా చేతితో కలుపుకోవాలి
  6. బేకింగ్ ట్రే తీసుకొని ఫ్రైస్ ను పలుచగా అమర్చు కోవాలి.
  7. ఇప్పుడు ఓవెన్ ను 425 డిగ్రీ లో 10 నిమిషములు ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి.
  8. ఫ్రీ హీట్ చేసిన ఓవెన్ లో బేకింగ్ ట్రే పెట్టుకొనికొంచెం మిరియాల పొడి చల్లి 30 నిమిషములు బెక్ చేసుకోవలెను.
  9. బెక్ అయిన ఫ్రైస్ ను ప్లేట్ లో కు తీసుకోవలెను
  10. అంతే కరకరలాడే ఫ్రేంచ్ ఫ్రైస్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర