హోమ్ / వంటకాలు / కుక్కిస్

Photo of COOKIES by Krishnakumari Marupudi at BetterButter
480
5
0.0(0)
0

కుక్కిస్

Jan-05-2019
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 3 కప్స్
  2. మిల్లెట్స్ 3 కప్స్
  3. బట్టర్ 3 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. బ్రౌన్ షుగర్ 2 కప్స్
  6. డార్క్ చాక్లెట్ పేస్ట్ 3 స్పూన్స్
  7. పీనట్ బట్టర్ 2 సూన్స్
  8. పాలు 2 కప్స్
  9. బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్
  10. బేకింగ్ సోడా అర్ర స్పూన్
  11. గుడ్లు 2

సూచనలు

  1. ముందుగా మైదా లో ఉప్పు, బ్రౌన్ షుగర్ , బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బట్టర్ వేసి బాగా కలపాలి , పాలు పోసుకుంటు ముద్దలా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టాలి
  2. మిల్లెట్స్ లో ఉప్పు, బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పీనట్ బట్టర్, డార్క్ చాక్లెట్ వేసి బాగా కలిపి బట్టర్ , గుడ్డు వేసి బాగా కలిపి
  3. ముద్దలా చేసి 20 నిమిషాలు పక్కనపెట్టాలి
  4. ఇలా చపాతీ వత్తుకుని గుడ్రంగా కట్ చేసి
  5. ఇలా ఆకారం వచ్చేలా చేసుకోవాలి
  6. ఇలా ఓవెన్ ప్లేట్ లో పెట్టి ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ పెట్టి బేక్ చెయ్యాలి
  7. ఇలా ఇంకో షేప్ చేసికునే ముందు
  8. ఇలా ఆకారం వచ్చేలా చేసి
  9. ఇలా ప్లేట్ లో పెట్టి ఓవెన్ లి బేక్ చేయాలి
  10. ఇలా.ఇంకో ఆకారం ల చేసి ఓవెన్ లో బేక్ చెయ్యాలి
  11. ఇలా ఇంకో ఆకారం ల చేసి బేక్ చెయ్యాలి
  12. అన్ని ఇలా ప్లేట్ లో పెట్టి బేక్ చెయ్యాలి
  13. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర