హోమ్ / వంటకాలు / ఆలు క్యాప్సికమ్ స్కెవెర్స్

Photo of ALU Capsicum skewers by Rashmi SudhiMurthy at BetterButter
482
3
0.0(0)
0

ఆలు క్యాప్సికమ్ స్కెవెర్స్

Jan-05-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు క్యాప్సికమ్ స్కెవెర్స్ రెసిపీ గురించి

ఇది పిల్లలకు ఎంతో సులభంగా చేసిపెట్టవచ్చు.ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గ్రిల్లింగ్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళదుంపలు 2
  2. క్యాప్సికమ్ 1
  3. గడ్డ పెరుగు 1/2 కప్
  4. శెనగపిండి 1 టేబుల్ స్పూన్
  5. నూనె 1 టేబుల్ స్పూన్
  6. అల్లం వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్
  7. కారంపుడి 1 టీ స్పూన్
  8. పసుపు 1/4 టీ స్పూన్
  9. ఉప్పు రుచికి సరిపడా
  10. ధనియాపుడి 1/2 టీ స్పూన్
  11. పెరి పెరి 1 టీ స్పూన్(లేకపోతే పర్వాలేదు)
  12. మిక్స్డ్ హెర్బ్స్ 1 టీ స్పూన్
  13. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా బంగాళదుంపలను, క్యాప్సికమ్ని పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక బౌల్ లో గడ్డ పెరుగు,ఉప్పు,కారం, పసుపు, అల్లంవెల్లుల్లి తరుగు, పెరిపెరి హెర్బ్స్, కొత్తిమీర తరుగు ,శెనగపిండి,నూనె వేసి కలపాలి
  3. ఇందులో బంగాళదుంప మరియు క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి ఫ్రిడ్జ్ లో 1 గంట పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ లో 200 డిగ్రీ సెలసీస్ ప్రి హీట్ చేసుకోవాలి
  5. టూత్పిక్ తీసుకుని అందులో ముక్కలు గుచ్చుకొని 20 నిమిషాలు గ్రిల్ చేసుకోవాలి
  6. స్టవ్ పైన పాన్ పెట్టి కూడా కాల్చు కోవచ్చు
  7. అంతే ఆలు క్యాప్సికమ్ స్కెవెర్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర