హోమ్ / వంటకాలు / సామలు కోత్తిమీర రైస్

Photo of Millets coriander  rice by Pamidi Reshmitha at BetterButter
418
3
0.0(0)
0

సామలు కోత్తిమీర రైస్

Jan-05-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సామలు కోత్తిమీర రైస్ రెసిపీ గురించి

ఇది సామలు తో చేసే వంటకం సాంప్రదాయ మైన వాటికి కోత్త రుచులు జోడిస్తే పిల్లలు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. సామలు గ్లాసు
  2. కొత్తిమీర ఒక కట్ట
  3. అల్లం చిన్నముక్క
  4. వెల్లుల్లి 5
  5. పచ్ఛమిర్చి4జీడిపప్పు6
  6. నూనె2స్పూన్

సూచనలు

  1. ముందు గా సామలను రెండు గంటల సమయం నానపెట్టాలి
  2. తరువాత నీరువంపి లైట్ గా తడి ఉండాలి
  3. కుక్కర్ లో ఈ గిన్నె పెట్టి ముడు విజిల్స్ రావాలి
  4. అది పొడిపొడిగా వస్తుంది
  5. దానిని పక్కన పెట్టి ఒక మిక్స్క్ జార్ తీసుకుని పచ్ఛి మిర్చి అల్లం వెల్లుల్లి కోత్తిమీర కలిపి ఫేస్టు చేసుకోవాలి
  6. తరువాత పోయ్యమీద మూకుడు పెట్టి నూనె వెయ్యలి
  7. దానిలో జీడిపప్పు వేసి వేగాక కోత్తిమీర ఫేస్టు వేసి వేగాక
  8. సామల అన్నం ఉప్పు వేసి బాగ కలపాలి
  9. అంతే బాగ కలిపాక సర్వ్ చేసుకోవాలి
  10. ఏంతో రుచి కరమైన సామల కోత్తిమీర రైస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర