హోమ్ / వంటకాలు / చకినాలు

Photo of Chakinaalu by sneha gilla at BetterButter
714
4
0.0(0)
0

చకినాలు

Jan-05-2019
sneha gilla
240 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చకినాలు రెసిపీ గురించి

వీటిని బియ్యపుపిండితో చేసుకుంటారు.పండుగలకు ఎక్కువగా చేసుకుంటాము.పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యము 1 కేజీ (4 గంటలపాటు నానపెట్టుకున్నవి)
  2. నువ్వులు 1/4 కేజీ
  3. ఓమ 2 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. 4 గంటలపాటు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వడగట్టి మర పట్టించి పిండి సిద్ధం చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో పిండి,నువ్వులు,ఓమ,ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని తడుపుకోవాలి.
  3. అలా తడుపుకున్న పిండిని ఒక బేడీషీట్ తీసుకొని అందులో ఈ విదంగా చుట్టుకోవాలి.
  4. వాటిని ఒక అరగంట పాటు ఆరనివ్వాలి.
  5. ఆలోపు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి.
  6. అది వేడయ్యాక చకినాలను ఒక ప్లేట్ సహాయంతో తీసుకొని నూనెలో వేసి ఫ్రై చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర