హోమ్ / వంటకాలు / బ్రెడ్ పుడ్డింగ్

Photo of Bread Pudding by Gadige Maheswari  at BetterButter
540
2
0.0(0)
0

బ్రెడ్ పుడ్డింగ్

Jan-05-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ పుడ్డింగ్ రెసిపీ గురించి

బ్రెడ్ తో చేసిన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఆవిరికి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్స్ - 8
  2. పంచదార - 1 కప్
  3. నెయ్యి/ బటర్ - 2 స్పూన్
  4. గుడ్లు - 2
  5. యాలకుల పొడి - 1/2 స్పూన్
  6. పాలు - 1 కప్
  7. వెనీలా ఎసెన్స్ - 1 స్పూన్

సూచనలు

  1. పంచదారను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  2. బ్రెడ్స్ అంచులు కట్ చేసుకోవాలి.వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  3. ఒక పాత్రలో గుడ్లు పగలగోట్టి అందులో పంచదార పొడి వేసి బాగా కలపాలి.
  4. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ నెయ్యి వేసి బాగా కలపాలి
  5. ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసి ఆ తర్వాత బ్రెడ్ పొడి యాలకుల పొడి వేసి బాగా కలపాలి
  6. ఇప్పుడు స్టౌ మీద ఒక పాత్ర వుంచి అందులో రెండు చెంచాల పంచదార వేసి కొద్దిగా నీళ్ళు పోసి కేరమిల్ తయారు చేసుకోవాలి.
  7. ఆ తర్వాత దీన్ని ఒక పాత్రలో వేసి మొత్తం పట్టేలా
  8. ఇందులో బ్రెడ్ మిశ్రమాన్ని పోయాలి
  9. స్టౌ మీద ఒక పాన్ లాంటిది ఉంచి అందులో నీరు పోసి ఎత్తున ఒక స్టాండ్ ఉంచాలి.
  10. దీంట్లో మనం తయారు చేసిన బ్రెడ్ మిశ్రమాన్ని పాత్ర వుంచి పైన మూత పెట్టి 40 నిమిషాలు ఉడికించాలి.
  11. ఆ తర్వాత ఒక టూత్ పిక్ తో గుచ్చి చూడాలి అంటుకోకుండా ఉంటే పుడ్డింగ్ తయారు అయినట్టే లేదంటే మరో 5 లేదా 10 నిమిషాలు ఉడికించాలి.
  12. దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర