హోమ్ / వంటకాలు / బఠాణి ఫ్రైడ్ రైస్

Photo of Green peas fried rice by sneha gilla at BetterButter
525
2
0.0(0)
0

బఠాణి ఫ్రైడ్ రైస్

Jan-05-2019
sneha gilla
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బఠాణి ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

బఠాణిలు వేసి అన్నాన్ని పోపు చేయటం.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నానపెట్టిన బఠాణి 1/2 కప్(30 నిముషాలు)
  2. ఉడికించిన అన్నం 2 కప్స్
  3. పచ్చిమిర్చి 4
  4. ఉప్పు సరిపడా
  5. ఆయిల్ 2 స్పూన్స్
  6. పల్లీలు 1 స్పూన్
  7. కొత్తిమీర కొద్దిగా
  8. ఆవాలు,జీరా 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా అన్నం పొడిపొడిగా వండి విడదీసి పెట్టుకోవాలి.
  2. బఠాణిలను ఉడికించిపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పోపుదినుసులు,పచ్చిమిర్చి,పల్లీలు వేసి ఫ్రై చేయాలి.
  4. అవి వేగాక ఉడికించిన బఠాణి,ఉప్పు,అన్నం వేసి ఫ్రై చేసుకోవాలి.
  5. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర