సున్నుండలు | Sunnundalu Recipe in Telugu

ద్వారా Ram Ram  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sunnundalu by Ram Ram at BetterButter
సున్నుండలుby Ram Ram
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

సున్నుండలు

సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sunnundalu Recipe in Telugu )

 • మినపప్పు 1/4కేజీ
 • బెల్లం 1/2కేజీ
 • నెయ్యి 1/4కేజీ

సున్నుండలు | How to make Sunnundalu Recipe in Telugu

 1. ముందుగా మినపప్పును దోరగా వేయించుకుని పొడిగా ఆడుకోవాలి
 2. ఆ పొడిని ఒక గిన్నెలో తీసుకుని దానిలో బెల్లం తురుముకుని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి
 3. ఇప్పుడు నెయ్యి వేడి చేసి వేసుకోవాలి అది వేసుకుని అంతా బాగా కలుపుకుని ఉండలు చేసుకోవాలి

Reviews for Sunnundalu Recipe in Telugu (0)