హోమ్ / వంటకాలు / న్యూటల్లా డోరా పాన్ కేక్

Photo of Nutella dora pan cake by Kavitha Perumareddy at BetterButter
1003
3
0.0(0)
0

న్యూటల్లా డోరా పాన్ కేక్

Jan-05-2019
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

న్యూటల్లా డోరా పాన్ కేక్ రెసిపీ గురించి

చాలా సింపుల్ గా ఐపోతుంది.పిల్లలకు చాలా ఇష్టమైనది.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా పిండి ఒక కప్
  2. పాలు ఒక కప్
  3. వెన్న 3 పెద్ద స్పూన్స్
  4. బేకింగ్ ఫావడర్ సగం స్పున్
  5. కోడిగుడ్లు 2
  6. చెక్కర పొడి సగం కప్
  7. న్యూటల్లా క్రీమ్ 5 స్పూన్స్
  8. వెన్నిలా ఎస్సెన్స్ 4 చుక్కలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని కోడిగుడ్లు పగలకొట్టుకొని బాగా కలియబెట్టాలి.తరువాత చెక్కర పొడి,కరిగించిన వెన్న,పాలు, బేకింగ్ ఫావడర్,వెనీలా ఎస్సెన్స్,వేసి బాగా కలిసేలా కలపాలి.తరువాత మైదా పిండి వేసి కలుపుకోవాలి. దోసెలు పిండి లాగా ఉండాలి.
  2. తరువాత పోయిమీద పెంనం పెట్టి వేడిచేయాలి.పెంనం ను ఒకసారి టిస్యూ తో తుడవాలి. ఆయిల్ వద్దు.మంట మీడియంగా ఉండాలి.
  3. ఒక చిన్న గరిటతో పిండి తీసుకొని పెనం మీద వేసుకోవాలి .అలాగే వదిలేయాలి.రుద్దకుడదు పిండిని.అదే నిదానంగా సర్దుకుంటుంది.
  4. కేక్ కాలిందో లేదోచూసి రెడోవైపు తిప్పివేసుకోవాలి.కాసేపు ఉంచి తీసేయాలి .ఇలా అన్ని చేసుకోవాలి.
  5. చల్లారిన తరువాత ఒక పాన్ కేక్ తీసుకొని దాని మీద న్యూటల్లా క్రీమ్ రాయాలి.పైన ఇంకో పాన్ కేక్ పెట్టుకోవాలి .అంతే డోరా పాన్ కేక్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర