కూరగాయల పరోటా | Mixed veg parota Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  5th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mixed veg parota by దూసి గీత at BetterButter
కూరగాయల పరోటాby దూసి గీత
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కూరగాయల పరోటా వంటకం

కూరగాయల పరోటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg parota Recipe in Telugu )

  • గోధుమపిండి 2 కప్పులు
  • కూరలు : కెరట్ తురుము,కేబేజీ తురుము, కాలీఫ్లవర్ తురుము,ఉడికించి తురిమిన ఆలూ.
  • పచ్చిబఠాణీ అన్నీకలిపి 2 కప్పులు.
  • అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ : 1 చెంచా.
  • నెయ్యి: 2 చెంచాలు.
  • చీజ్

కూరగాయల పరోటా | How to make Mixed veg parota Recipe in Telugu

  1. గోధుమపిండి ని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. తురిమి పెట్టిన కూరలు,అల్లం, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు,కారం,కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కొత్తిమీర అన్నీ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి పెద్ద నిమ్మకాయంత ఉండ చేసి గిన్నెలా చేసి, దానిలో కూరలు మిశ్రమం పెట్టి, స్ప్రెడ్ చేసి పైన చీజ్ తురిమి మళ్ళీ చపాతీ ఒత్తుకోవాలి.
  2. అలా ఒత్తిన పరోటాలను నెయ్యి వేసి రెండువైపులా కాల్చుకోవాలి.

నా చిట్కా:

పిల్లలు తినడానికి ఇష్టపడని కూరలు తురిమి వేసెస్తే తెలీకుండానే పిల్లల చేత కూరలు ఈజీగా తినిపించవచ్చు

Reviews for Mixed veg parota Recipe in Telugu (0)