హోమ్ / వంటకాలు / కూరగాయల పరోటా

Photo of Mixed veg parota by దూసి గీత at BetterButter
440
4
0.0(0)
0

కూరగాయల పరోటా

Jan-05-2019
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూరగాయల పరోటా రెసిపీ గురించి

కూరలు తినడానికి ఇష్టపడని పిల్లలు ఇలా పరోటా చేస్తే ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 2 కప్పులు
  2. కూరలు : కెరట్ తురుము,కేబేజీ తురుము, కాలీఫ్లవర్ తురుము,ఉడికించి తురిమిన ఆలూ.
  3. పచ్చిబఠాణీ అన్నీకలిపి 2 కప్పులు.
  4. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ : 1 చెంచా.
  5. నెయ్యి: 2 చెంచాలు.
  6. చీజ్

సూచనలు

  1. గోధుమపిండి ని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. తురిమి పెట్టిన కూరలు,అల్లం, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు,కారం,కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కొత్తిమీర అన్నీ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి పెద్ద నిమ్మకాయంత ఉండ చేసి గిన్నెలా చేసి, దానిలో కూరలు మిశ్రమం పెట్టి, స్ప్రెడ్ చేసి పైన చీజ్ తురిమి మళ్ళీ చపాతీ ఒత్తుకోవాలి.
  2. అలా ఒత్తిన పరోటాలను నెయ్యి వేసి రెండువైపులా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర