హోమ్ / వంటకాలు / స్నో ఫ్యామిలీ

Photo of Snow family by Krishnakumari Marupudi at BetterButter
294
5
0.0(0)
0

స్నో ఫ్యామిలీ

Jan-05-2019
Krishnakumari Marupudi
240 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్నో ఫ్యామిలీ రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. డార్క్ చాక్లెట్ 2 కప్స్
  2. పీనట్ బట్టర్ 1 కప్
  3. బట్టర్ 2 స్పూన్స్
  4. బ్రౌన్ షుగర్ 1 కప్
  5. పంచదార 1 కప్
  6. మార్ష్ మెలో 20
  7. ఐస్ క్రీమ్ కోన్స్ 2
  8. కోకో చిప్స్ 3 పాక్ చిన్నవి
  9. బ్లాక్ కలర్ 1 స్పూన్
  10. జేమ్స్ 2 పాక్
  11. క్రాకెర్స్బిస్కట్ 2 పాక్
  12. ఓరియో బిస్కెట్స్ 1 పాక్

సూచనలు

  1. ముందుగా కోన్ లో జేమ్స్ పోసి ఓరియో బిస్కెట్ చుట్టూ చాక్లెట్ క్రీం రాసి అతికించాలి
  2. ఇలా చాక్లెట్ క్రీమ్ రాసి అతికించాలి
  3. ఇలా చాక్లెట్ క్రీమ్ కరిగించి పోసి దాని మీద కాండీస్ చల్లి చిన్న స్టార్ క్యాండీ పెట్టాలి, మార్ష్ మెళ్ళోస్ మీద కూడా పోసి కన్నులు కాండీస్ తో పెట్టి, జేమ్స్ కట్ చేసి ముక్కు పెట్టాలి
  4. ఇలా పెంగ్విన్ చెయ్యాలి
  5. డార్క్ చాక్లెట్ లో పీనట్ బట్టర్ ,బట్టర్ వేసి కలిపి కరిగించి చల్లారనిచ్చి ఫ్రీజర్ లో పెట్టి గట్టిపడనివ్వాలి
  6. గట్టి పడిన చాక్లెట్ తీసి ఇలా కోన్ ల చేసి కోకోస్ చుట్టు గుచుకుంటు రావాలి
  7. ఇలా మధ్య మధ్యలో గుచ్చుకుంటు రావాలి
  8. ఇలా రావాలి
  9. రెండు చెట్లు తయారు చేయాలి
  10. మార్ష్ మెలో తో ఇలా స్నో మాన్ తయారు చేయాలి
  11. ఇలా బిస్కెట్ తో చాక్లెట్ క్రీమ్ రాసుకుంటూ ఇల్లు చేసి సెట్ చేయాలి
  12. ఇలా సెట్ చేయాలి
  13. ఇలా సెర్వింగ్ ప్లేట్ లో సెట్ చేసి పంచదార పొడి చల్లితే స్నో ఫామిలీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర