హోమ్ / వంటకాలు / కారం గులాబీ పువ్వులు

Photo of Savory Rose flowers  by Ram Ram at BetterButter
479
2
0.0(0)
0

కారం గులాబీ పువ్వులు

Jan-05-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం గులాబీ పువ్వులు రెసిపీ గురించి

ఇవి గుల్లగా ఉండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1/4కేజీ
  2. బియ్యం పిండి 1/4కేజీ
  3. ఉప్పు సరిపడా
  4. కారం సరిపడా
  5. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా బియ్యం పిండి ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి
  2. దానిలో నీళ్లు వేస్తూ పిండి జారుడుగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి చేసుకోవాలి
  4. వేడి అయిన నూనెలో పువ్వులు వేసుకునే గుత్తిని ముంచి మళ్ళీ దానిని పిండిలో సగం గుత్తిని ముంచాలి
  5. పిండిలో ముంచిన గుత్తిని కాగుతున్న నూనెలో 2 నిమిషాలు ఉంచి అట్లకాడ చివరితో గుచ్చి నూనెలో విడేలా చేయాలి
  6. వాటిని బంగారు రంగులో వేయించుకుని తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర