హోమ్ / వంటకాలు / ఆపిల్ పై డోనట్స్

Photo of Apple pie donuts  by Divya Konduri at BetterButter
475
6
0.0(0)
0

ఆపిల్ పై డోనట్స్

Jan-05-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ పై డోనట్స్ రెసిపీ గురించి

ఆపిల్ ఫిల్లింగ్ తో డోనట్స్ చాల రుచిగా ఉంటాయి..పిల్లలు ఇష్ట పడతారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. దాల్చిన చెక్కపొడి అర స్పూను
  2. ఈస్ట్ ఒక స్పూను
  3. బ్రౌన్ షుగర్ 80గ్రాములు
  4. మైద పిండి 150గ్రాములు
  5. గుడ్డు ఒకటి
  6. నిమ్మ తురుము ఒక స్పూను
  7. బేకింగ్ సోడ అర స్పూనె
  8. పాలు 50ఎమ్ఎల్
  9. మద్యలో ఫిల్లింగ్..బ్రౌన్ షుగర్ 50గ్రాములు
  10. 2ఆపిల్ ముక్కలు తొక్క తీసి
  11. నిమ్మరసం అర కప్పు
  12. దాల్చిన చెక్క పొడి అర స్పూను
  13. బటర్ 20గ్రాములు
  14. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా గిన్నెలో పిండి,దాల్చిన చెక్క పొడి,బ్రౌన్ షుగర్,నిమ్మ తరుగు గుడ్డు వేసుకోవాలి
  2. ఈస్టు కూడా వేసి పాలు పోసి ముద్దలా కలపాలి
  3. గంట సేపు పిండిని రెస్టు ఇవ్వాలి
  4. ఆపిల్ ముక్కలు తీసుకొని
  5. ఫ్రైంగ్ పాన్ లో దాల్చిన చెక్క పొడి,నిమ్మరసం, యసెన్స్ వేసి బటర్ వేసి బాగా మగ్గించాలి.
  6. మెత్తగా మగ్గాక గిన్నేలోకి తీయాలి..
  7. డోనట్ పిండిని తీసుకోని చేతులతో మర్దించాలి
  8. పిండి ని చల్లుకొని చపాతి కర్రతో లాటించాలి
  9. గుడ్రంగా కట్ చేయాలి
  10. ఒక్కోటి మందం చూసి
  11. వేడి నూనెలో వేసి వేగించాలి
  12. రెండు వైపులా వేగించాలి
  13. వేగాక తీసి మధ్యలో గుచ్చి ఆపిల్ ది నింపాలి
  14. తరువాత దాల్చిన చెక్కపొడి పంచదార కలిపి డోనట్స్ అందులో డోనట్స్ ని ముంచాలి
  15. అన్ని కలిపి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర