హోమ్ / వంటకాలు / తవా పులావ్.

Photo of Tava pulav by దూసి గీత at BetterButter
452
2
0.0(0)
0

తవా పులావ్.

Jan-05-2019
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తవా పులావ్. రెసిపీ గురించి

పులావ్ లానే ఉన్నా మసాలా తేడాతో వెరైటీ రుచితో ఉండే పులావ్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కావలసిన పదార్థాలు :
  2. బాస్మతీ బియ్యం : 1 కప్పు.
  3. ఆలూ,కేరట్,పచ్చిబఠాణీ,కేప్సికమ్,బీన్స్
  4. : 1 కప్పు.
  5. టమాటాలు : 2
  6. అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1/2 చెంచా.
  7. పావ్ బాజీ మసాల: 2 చెంచాలు.
  8. ఉప్పు : 1/2
  9. కారం,పసుపు: 1/4 చేంచా వంతున.
  10. కొత్తిమీర: 1 కట్ట.
  11. పచ్చిమిర్చి: 4

సూచనలు

  1. తయారీ : బియ్యం గంట ముందు నానపెట్టాలి. కూరలన్నీ తరిగి రెడీగా ఉంచాలి.
  2. దళసరి గిన్నె లో కానీ,మూకుడులో కానీ, నెయ్యి వేసి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత కూరలన్నీ ఒక్కొక్కటీ వెయ్యాలి.
  3. ఉప్పు,కారం,పావ్ బాజీ మసాలా వేసి వేయించాలి.
  4. తర్వాత 2 1/2 కప్పుల నీళ్ళు పొయ్యాలి.
  5. నీళ్ళు మరుగుతుండగా బియ్యం వెయ్యాలి.
  6. అన్నీ బాగా కలిసేలా బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి.ఉడికాక కొత్తిమీర చల్లి దించేయాలి ‌

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర