హోమ్ / వంటకాలు / తీపి గులాబీ పువ్వులు

Photo of Sweet rose flowers by Ram Ram at BetterButter
3000
1
0.0(0)
0

తీపి గులాబీ పువ్వులు

Jan-05-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గులాబీ పువ్వులు రెసిపీ గురించి

తీపి పువ్వులు రుచిగా ఉంటాయి అందరూ ఇష్టంగా తింటారు చాలా సులభంగా చేసుకునేటివి పిల్లలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1/4 కేజీ
  2. బియ్యం పిండి 1/4కేజీ
  3. పంచదార 1/4కేజీ
  4. యాలుకలు 10
  5. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మైదా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి
  2. ఇప్పుడు దానిలో పంచదార యాలకులు కలిపి ఆడిన పొడి వేసి బాగా కలుపుకోవాలి
  3. ఆ పిండిలో నీళ్లు వేసి పిండిని జారుడుగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి వేడి చేసుకుని దానిలో పువ్వులు వేసే గుత్తి పెట్టుకోవాలి
  5. నూనెలో పెట్టిన గుత్తిని ఇప్పుడు పిండిలో సగం గుత్తిని ముంచి మళ్ళీ నూనెలో 3 నిమిషాలు పెట్టాలి
  6. ఇప్పుడు ఆ పువ్వుని అట్లకాడ చివరితో గుచ్చి నూనెలోకి విడతీసి ఎర్రగా వేయించుకోవాలి పువ్వులని

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర