హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Ariselu by Ram Ram at BetterButter
880
3
0.0(0)
0

అరిసెలు

Jan-05-2019
Ram Ram
0 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

చాలా గుల్లగా వస్తాయి రుచిగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యంపిండి 1/4కేజీ
  2. బెల్లం 1/4కేజీ
  3. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి బెల్లం గట్టి పాకం పట్టాలి స్టవ్ ఆపేయాలి
  2. ఇప్పుడు దానిలో బియ్యంపిండి వేసి బాగా కలపాలి
  3. ఆలోపు డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి
  4. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ కి కూడా నూనె రాసి పిండిని ఉండలు తీసుకుని కవర్ మీద వొత్తుకుని కావలసిన సైజ్ లో వొత్తుకోవాలి
  5. ఇప్పుడు వాటిని నూనె లో వేయించుకుని తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర