హోమ్ / వంటకాలు / గోల్డ్ ఫింగర్స్

Photo of Gold fingers by దూసి గీత at BetterButter
1760
3
0.0(0)
0

గోల్డ్ ఫింగర్స్

Jan-05-2019
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోల్డ్ ఫింగర్స్ రెసిపీ గురించి

పిలల్లలూ, ఒకోసారి పెద్దలు కూడా ఇష్టంగా తినే చిరుతిండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. కావలసిన పదార్థాలు:
  2. సగ్గుబియ్యం: 1 కప్పు.
  3. ఉడికించిన ఆలూ: 1
  4. జొన్నపిండి : 1/2, కప్పు.
  5. ఉప్పు: 1/4 చెంచా.
  6. కారం 1/4 చెంచా.

సూచనలు

  1. సగ్గుబియ్యం మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చెయ్యాలి. ఉడికించిన ఆలూ పేస్ట్ లో సగ్గుబియ్యం పౌడర్,జొన్నపిండీ,ఉప్పు,కారం వెయ్యాలి.
  2. ఇవన్నీ బాగా కలుపుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  3. ఈ పిండిని పెద్ద చపాతీలా వత్తుకుని, పొడవుగా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి.
  4. వీటిని ఫింగర్ సైజులో కట్ చేసి అంచులు తడి చేసి ఫింగర్స్ ఆకారం లో చుట్టాలి.
  5. తయారు చేసిన ఫింగర్స్ ని వేడెక్కిన నూనె లో వెయించుకోవాలి. పిల్లలు వేలికి పెట్టి సరదాగా తినే గోల్డ్ ఫింగర్స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర