హోమ్ / వంటకాలు / చక్కినాలు

Photo of Chakkinalu by Ram Ram at BetterButter
102
3
0.0(0)
0

చక్కినాలు

Jan-05-2019
Ram Ram
300 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కినాలు రెసిపీ గురించి

ఇవి చాలా బాగుంటాయి మనం పండుగలకు చేసుకుని తినేవి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం పిండి 1/4కేజీ
  2. వేయించిన మినపప్పు పొడి 1 గ్లాస్
  3. ఉప్పు సరిపడా
  4. నువ్వులు 2స్పూన్లు
  5. వాము 1 స్పూన్
  6. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా బియ్యం బాగా కడిగి ఆరబోసి ఆరిన తర్వాత పిండి ఆడించుకోవాలి
  2. ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యం పిండి మినప పొడి నువ్వులు,వాము ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు దానిలో గోరు వెచ్చని నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి
  4. ఇప్పుడు నేలమీద పొడి బట్ట వేసి పిండిని ఉండాలి తీసుకుని వాటిని తిప్పుతూ చుట్టుకోవాలి
  5. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక మనం చుట్టునున్న వాటిని తీసుకుని నూనెలో జాగ్రత్తగా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర