హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of Janthikalu by Ram Ram at BetterButter
717
3
0.0(0)
0

జంతికలు

Jan-05-2019
Ram Ram
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

చాలా కరకరలాడుతూ నిలవ వుండే వంటకం పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం పిండి 1/4కేజీ
  2. సగ్గు బియ్యం 5స్పూన్లు
  3. నువ్వులు 2స్పూన్లు
  4. వాము 1 స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా బియ్యంలో సగ్గు బియ్యం వేసి పిండి ఆడించుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ పిండిని తీసుకుని దానిలో ఉప్పు వాము నువ్వులు వేసుకుని నీళ్లు వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక పిండి ముద్ద జంతిక గొట్టంలో వేసి జంతికలు వేసి వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర